విభూతియోగ - శ్లోకం శ్లోక 10
శ్లోక 10
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||౧౦-౧౦||
అనువాదం
మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానంను ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.