విభూతియోగ - శ్లోకం శ్లోక 1
శ్లోక 1
శ్రీభగవానువాచ |
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ||౧౦-౧||
అనువాదం
భగవానుడు పలికెను: నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము, ఓ గొప్ప బాహువులు కలవాడా. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు దాన్ని తెలియపరుస్తాను.