అర్జునవిషాదయోగ - శ్లోకం శ్లోక 40
అర్జునవిషాదయోగ
శ్లోక 40
కులక్షయే ప్రణశ్యన్తి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ||౧-౪౦||
అనువాదం
వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.