అర్జునవిషాదయోగ - శ్లోకం శ్లోక 19
అర్జునవిషాదయోగ
శ్లోక 19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ||౧-౧౯||
అనువాదం
ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.