గీతా ధ్యాన - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
సర్వోపనిషదో గౌ దోగ్ధా గోపాలనన్దనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
అనువాదం
సర్వోపనిషత్తులు గోవులు; వాటిని పితికేవాడు గోపాలనందనుడైన శ్రీకృష్ణుడు; దూడ అర్జునుడు; ఆ పాలను పానంచేసేవారు సుధీశ్వరులు; ఆ మహత్తర పాలు గీతామృతం.