రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 25
శ్లోక 25
యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి పితృవ్రతాః |
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్ ||౯-౨౫||
అనువాదం
దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.