ధ్యానయోగ - శ్లోకం శ్లోక 19
ధ్యానయోగ
శ్లోక 19
యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ||౬-౧౯||
అనువాదం
గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.