కర్మసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 23
శ్లోక 23
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ |
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ||౫-౨౩||
అనువాదం
ఈ శరీరమును విడిచి పెట్టక ముందే ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు.