కర్మయోగ - శ్లోకం శ్లోక 27
శ్లోక 27
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః |
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ||౩-౨౭||
అనువాదం
అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.