కర్మయోగ - శ్లోకం శ్లోక 22
శ్లోక 22
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన |
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ||౩-౨౨||
అనువాదం
ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, అర్జునా, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవల్సిన విధులను చేస్తూనే ఉంటాను.