కర్మయోగ - శ్లోకం శ్లోక 11
కర్మయోగ
శ్లోక 11
దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః |
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ||౩-౧౧||
అనువాదం
మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.