సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 64
శ్లోక 64
రాగద్వేషవిముక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ||౨-౬౪||
అనువాదం
ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.