సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 15
శ్లోక 15
యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ||౨-౧౫||
అనువాదం
ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు.