మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 7
మోక్షసంన్యాసయోగ
శ్లోక 7
నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||౧౮-౭||
అనువాదం
విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగం తామసిక త్యాగం అని చెప్పబడును.