మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||౧౮-౬||
అనువాదం
ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు పరమ తీర్పు, ఓ అర్జునా.