మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః ||౧౮-౪||
అనువాదం
త్యాగం అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగం అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది.