మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 29
మోక్షసంన్యాసయోగ
శ్లోక 29
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ ||౧౮-౨౯||
అనువాదం
ఇక వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.