దైవాసురసమ్పద్విభాగయోగ - శ్లోకం శ్లోక 4
దైవాసురసమ్పద్విభాగయోగ
శ్లోక 4
దమ్భో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ||౧౬-౪||
అనువాదం
ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానం అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.