విభూతియోగ - శ్లోకం శ్లోక 19
శ్లోక 19
శ్రీభగవానువాచ |
హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ||౧౦-౧౯||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను, ఓ కురు శ్రేష్ఠ, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు.