విభూతియోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ||౧౦-౧౮||
అనువాదం
విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మళ్ళీ చెప్పుము, ఓ జనార్దనా. నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు.