అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 17
శ్లోక 17
సహస్రయుగపర్యన్తమహర్యద్ బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాన్తాం తేఽహోరాత్రవిదో జనాః ||౮-౧౭||
అనువాదం
వెయ్యి చతుర్యుగము (మహాయుగము) ల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు (కల్పము) అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నట్టు.