ధ్యానయోగ - శ్లోకం శ్లోక 32
శ్లోక 32
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ||౬-౩౨||
అనువాదం
సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.