జ్ఞానకర్మసన్యాసయోగ - శ్లోకం శ్లోక 12
శ్లోక 12
కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః |
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ||౪-౧౨||
అనువాదం
ఈ లోకంలో భౌతిక(ప్రాకృతిక) కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.