కర్మయోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ||౩-౨౪||
అనువాదం
నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.