మోక్షసంన్యాసయోగ - శ్లోకం శ్లోక 75
శ్లోక 75
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్ ||౧౮-౭౫||
అనువాదం
వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క పరమ పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.