శ్రద్ధాత్రయవిభాగయోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||౧౭-౨౪||
అనువాదం
కాబట్టి, యజ్ఞములు చేసేటప్పుడు, దానము చేసేటప్పుడు, లేదా తపస్సులు ఆచరించటంలో – వేద-విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు.