దైవాసురసమ్పద్విభాగయోగ - శ్లోకం శ్లోక 17
శ్లోక 17
ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్ ||౧౬-౧౭||
అనువాదం
ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.