క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 26
శ్లోక 26
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తేఽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||౧౩-౨౬||
అనువాదం
ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.