క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ||౧౩-౨౪||
అనువాదం
పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలాఉన్నా వారు విముక్తి చేయబడతారు.