విశ్వరూపదర్శనయోగ - శ్లోకం శ్లోక 13
విశ్వరూపదర్శనయోగ
శ్లోక 13
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా ||౧౧-౧౩||
అనువాదం
అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు.