జ్ఞానవిజ్ఞానయోగ - శ్లోకం శ్లోక 4
జ్ఞానవిజ్ఞానయోగ
శ్లోక 4
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||౭-౪||
అనువాదం
భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.