కర్మయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ||౩-౬||
అనువాదం
బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల పైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునే వారు, అలాంటి వారు కపటులు అనబడుతారు.