Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 34
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 34
శ్లోక 34
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||౧౩-౩౪||
అనువాదం
ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు