Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 6 శ్లోకం 47
ధ్యానయోగ · శ్లోక 47
శ్లోక 47
యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా |
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ||౬-౪౭||
అనువాదం
అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు