Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 14 శ్లోకం 27
గుణత్రయవిభాగయోగ · శ్లోక 27
శ్లోక 27
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ||౧౪-౨౭||
అనువాదం
అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారమును.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు