Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 16 శ్లోకం 22
దైవాసురసమ్పద్విభాగయోగ · శ్లోక 22
శ్లోక 22
ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ||౧౬-౨౨||
అనువాదం
చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు