Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 15 శ్లోకం 20
పురుషోత్తమయోగ · శ్లోక 20
శ్లోక 20
ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత ||౧౫-౨౦||
అనువాదం
ఓ పాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు