Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 13 శ్లోకం 32
క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగయోగ · శ్లోక 32
శ్లోక 32
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః |
శరీరస్థోఽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||౧౩-౩౨||
అనువాదం
ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహంలోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు