Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 17
భక్తియోగ · శ్లోక 17
శ్లోక 17
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాఙ్క్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః ||౧౨-౧౭||
అనువాదం
ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు