Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 11 శ్లోకం 55
విశ్వరూపదర్శనయోగ · శ్లోక 55
శ్లోక 55
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సఙ్గవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాణ్డవ ||౧౧-౫౫||
అనువాదం
ఎవరైతే అన్ని కర్మలనూ నా కొరకే చేస్తారో, నా పైనే ఆధారపడతారో మరియు నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వ భూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు