Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 41
విభూతియోగ · శ్లోక 41
శ్లోక 41
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంఽశసమ్భవమ్ ||౧౦-౪౧||
అనువాదం
నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు